Thursday, August 7, 2014

ప్రార్ధన


ఓం శ్రీ మహాగణాధిపతయే నమః 


वागर्थाविव संपृक्तौ वागर्थप्रतिपत्तये।
जगतः पितरौ वन्दे पार्वतीपरमेश्वरौ॥ १-१

వాగర్దావివ సంపృక్త్వౌవాగర్ధ ప్రతిపత్తయే । 
జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ॥

  రఘువంశం  1-1

మహాకవి కాళిదాస విరచిత రఘువంశ కావ్యములోని ప్రార్ధనా శ్లోకము.


शिवाय विष्णु रूपाय शिव रूपाय विष्णवे |
 शिवस्य हृदयं विष्णुः विष्णोश्च हृदयं शिवः ||

यधा शिवमयो विष्णुरेवं विष्णुमय शिवः |
 यधान्थरं नपस्यामि तथामे स्वस्थिरायुषिः ||

శివుడు కేశవుడు వేరు కాదు. అన్నివేళలా ఈ అభేధ స్థితి మా మనసులందు నిలబడుగాక. 

No comments:

Post a Comment